రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు కుమారుడు రాజు దంపతులను ఆశీర్వదించడానికి విచ్చేయుచున్నారు కావున ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అచ్యుతాపురం పూడిమడక రోడ్లో వున్నా లేపాక్షి కల్యాణ మండపానికి విచ్చేయవలసిందిగా ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!

