సంధిపూడి గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం.
ఆలమూరు (అఖండ భూమి ) : అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సంధిపూడి గ్రామంలో శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి 32 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని,తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



