బడుగువానిలంక గ్రామంలో శ్రీ కర్లమ్మ అమ్మవారి ముఖ ద్వారా ప్రతిష్టాపన.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో పచ్చని పంట పొలాల్లో వెలసినటువంటి శ్రీ కర్లమ్మ అమ్మవారి ముఖద్వారం నిర్మించడం జరిగింది.ఆ యొక్క ముఖద్వారం మీద అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చెముడులంక గ్రామ సర్పంచ్,ఆలమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తమ్మన శ్రీనివాస్ సుబ్బలక్ష్మి దంపతులు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో కర్లమ్మ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండి,కోరిన కోర్కెలు తీర్చే ఈ చల్లని తల్లి రైతులను ప్రజలను చల్లగా చూసి దీవించాలని ఆ అమ్మవారిని దర్శించుకుని కోరుకున్నామన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


