కించుమండ సంత వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

 

 

కించుమండ సంత వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

సంతలో మంచినీరు. మరుగుదొడ్లు మౌలిక సౌకర్యం తక్షణమే కల్పించాలి.

జిల్లా కలెక్టర్ సంత సమస్యలపై తక్షణమే స్పందించాలి

ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ . పాచిపెంట చిన్నస్వామి డిమాండ్. .

అల్లూరి సీతారామరాజు జిల్లా.! గూడెం కొత్త వీధి /డుంబ్రిగూడ (అఖండ భూమి)

కేంద్ర, రాష్ట్ర.ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల పోరుకై ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి చైర్ పర్సన్ *శ్రీమతి పాచిపెంట శాంత కుమారి .ఆదేశాల మేరకు సంతకాల సేకరణ

డుంబ్రిగూడ మండలము. కించుమండ సంత వద్ద .ఏపీ కాంగ్రెస్ పార్టీ. పి సి సి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో అసెంబ్లీలో గిరిజనులకు అన్యాయంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. బిజెపి పార్టీ వైసీపీ పార్టీ ప్రజా వ్యతిరేక ద్వంద వైఖరి నశించాలని సంత వద్ద ప్రజలకు బిజెపి పార్టీ వైసీపీ పార్టీ వలన గిరిజనులకు. హక్కులు చట్టాలు భంగం కలుగుతుంది అని వివరించడం జరిగింది

సంతలో సుదూర ప్రాంతం నుండి గిరిజన మహిళలు వృద్ధులు వ్యాపారస్తులు చాలా మంది మంచి.నీరు సౌకర్యం లేక మరుగుదొడ్లు సౌకర్యం లేక చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ పాడేరు ప్రాజెక్టు అధికారి వారు తక్షణమే స్పందించి కించమండ సంత వద్ద మౌలిక సౌకర్యము కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము

ఈ కార్యక్రమంలో డుంబ్రిగూడ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొల్లూరి మదనరావు అరకు వేలి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పాంగి గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంజాయి భాగ్యరాజు . కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కే రామలింగం. కోర్ర రాజు తదితరులు పాల్గొన్నారు*

Akhand Bhoomi News

error: Content is protected !!