రోడ్డు ప్రమాదంలో గాయపడిన చింతపల్లి ఏ ఎం సి చైర్ పర్సన్ నీ పరామర్శించిన ఏఎంసి వైస్ చైర్మన్ అరుకు ఇర్మియ

 

 

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి అఖండ భూమి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పి మాకవరం పంచాయతీలో ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా వర్షం పేట సమీపంలో చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ ప్రయాణిస్తున్న దిసక్క వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఏఎంసీ చైర్మన్ జయంతి రాజులమ్మ తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఈ విషయం తెలియడంతో చింతపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ అరకు ఇర్మియా కొయ్యూరు వెళ్లి రాజులమ్మను పరామర్శించారు తీవ్రంగా గాయపడిన రాజులమ్మ గారు వేగంగా కోలుకోవాలని ఆ దేవుని కృప వలన గాయాలతో ప్రాణాపాయ పరిస్థితి లేకుండా తప్పించుకున్నందుకు ఆమెకు భరోసా ఇస్తూ త్వరగా కోలుకోవాలని కోరారు

Akhand Bhoomi News

error: Content is protected !!