అదనపు అంతస్తుపై చర్యలు…

 

 

అదనపు అంతస్తుపై చర్యలు

విశాఖపట్నం ( అఖండభూమి)

జోన్ – పరిధిలో ని కంచరపాలెం రైతు బజార్ ఎదురుగా వున్న 56 వార్డు లో మల్లసూరి వీధి లో ప్లాన్ లో అనుమతి తీసుకున్న దానికన్నా అదనపు అంతస్తును యజమాని నిర్మించడం తో బుధవారం టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఏ సీపీ రమణ మూర్తి ఆదేశాల మేరకు టీ పి ఓ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జి ప్లస్ 2 అనుమతి తీసుకొని మూడో అంతస్తునను నిర్మించడం తో ఈ చర్యలు తీసుకున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!