కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అఖండ భూమి వెబ్ న్యూస్ :
వెల్దుర్తి మండలం మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ కుమార్ రెడ్డినీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గృహసారుదుల మండల అధ్యక్షులు దేశాయ్ సమీర్ కుమార్ రెడ్డి ని అభినందించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రాష్ట్ర ముఖ్యమంత్రి కి పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నందు తిరుగులేని మెజారిటీ తీసుకురావాలని సూచనలు ఇచ్చారు. రానున్న ఎన్నికలలో తప్పకుండా తిరుగులేని మెజారిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని సందర్భంగా ముఖ్యమంత్రితో తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



