సర్వేయర్ హేమంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి
వెల్దుర్తి మండలంలో భూసమస్యలపై సర్వేచలానలు కట్టి నెలలు గడుస్తున్న సర్వే చేయకుండా రైతులను ఇబ్బంది. పెడుతున్న సర్వేయర్ హేమంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. జగన్నాథం, సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శిటి.కృష్ణలు డిఆర్డీ నాగేశ్వరరావు కోరారు. గురువారం స్థానిక జిల్లాకలెక్టరేట్ డిఆర్డీ నాగేశ్వరరావు కలిసి వారు వినతి పత్రం అందిపా “జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలో రోజురోజుకు భూముల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, భూముల సమస్యలపై సర్వే చలానలు కట్టిన నెలలు గడుస్తున్న సర్వేయర్స ర్వే చేయకుండా రైతులను ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. సర్వేయర్ హేమంత్ రెడ్డిని కలిస్తే రేపురాపో, ఎల్లుండి రాపో అని చెప్పి రైతులను మభ్యపెడుతున్నారన్నారు. గ్రామాలలో సర్వేయర్ పొలాలకు రాకపోవడం వలన గొడవలు జరుగుతున్నాయని, తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించలేనటువంటి సర్వేయర్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాధవకృష్ణ. జి. బాలురాజు, రైతులుసీమోను,రాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..