బోగోలు గ్రామ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

 

బోగోలు గ్రామ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (AIKS)

కర్నూలు జిల్లా వెల్దుర్తి అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండలం బోగోలు గ్రామ నూతన రైతు సంఘం కమిటీ ఎన్నిక ఈ సందర్భంగా *సిపిఐ మండల కార్యదర్శి టి కృష్ణ.* *రైతు సంఘం నాయకులు జి మాధవ్ కృష్ణ. ఆధ్వర్యంలో* బోగోలు నూతన రైతు సంఘం గ్రామ కమిటీ ఎన్నిక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోగోలు గ్రామంలో రైతుల సమస్యల కోసం గ్రామంలో సిసి రోడ్లు మరుగుదొడ్లు రైతుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడానికి ముందుంటామని గ్రామ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని వారన్నారు *అనంతరం రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక* అధ్యక్షుడు

జేవి. వెంకటేశ్వర రెడ్డి

కార్యదర్శి

కుళ్లాయప్ప

చిన్న గిడ్డయ్య

ఉపాధ్యక్షుడు

బోయ లక్ష్మన్న శివరాముడు

రామన్న

సహాయ

చెన్నకేశవులు

జమ్మన్న

తదితరులు గ్రామ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి డి రాజు రైతు సంఘం అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!