జి మాడుగుల మండలంలో పోలీసుల తనిఖీలు 24 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురి అరెస్ట్ ఇన్నోవా కారు స్వాధీనం 28 వేల నగదు స్వాధీనం
అల్లూరి జిల్లా :గూడెం కొత్త వీధి/ జీ మాడుగుల (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగుల మండలం మత్స్య పురం జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేయుచున్న సమయంలో ముగ్గురు వ్యక్తులతో వస్తున్న ఇన్నోవా కారులో 24 కేజీల గంజాయితో ముగ్గురు వ్యక్తులతో పట్టు పడ్డారు అందులో ఒక వ్యక్తి కేరళకు చెందినవాడు రెండో వ్యక్తి కర్ణాటక బెంగళూరుకు చెందిన వ్యక్తి మరో వ్యక్తి సలమరంగి గ్రామము జిమాడుగుల మండలం చెందినవారు వారి దగ్గర నుండి ఒక కారు 28000 రూపాయలు మూడు మొబైల్ స్వాధీనం చేసుకుని ఈరోజు రిమాండ్ పంపడం జరిగినది
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



