ఇంటర్‌ ఫలితాల్లో కైట్స్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం 

ఇంటర్‌ ఫలితాల్లో కైట్స్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం

అచ్యుతాపురం ఏప్రిల్ 27 అఖండ భూమి : ఇంటర్‌ ఫలితాల్లో కైట్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యధిక ఫలితాలను సాధించారు. వారిలో ప్రధానంగా కె. లక్ష్మీ ప్రసన్న 456/470, వై. భారతి 445/470 మార్కులను సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో పి శివకుమార్ 978/1000 మార్కులను, బి. భార్గవి 972/1000మార్కులను సాధించి విజయకేతనం ఎగరేశారు.వీరితో పాటు ద్వితీయ సంవత్సరంలో బి.గిరీష-963,యం. అశ్రిత 937,వై.ధనలక్ష్మి 925,ఎం.భీమేశ్వరరావు924,ఎస్.భవాని 922,కె.వరలక్ష్మి 913,

కె.నంద మౌనిక 907,ఎస్.నాగేశ్వరి 907,డి.పుష్పశ్రీ 907, ప్రధమ సంవత్సరం నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ..

కె.జోష్ణ 418,వై భారతి 413,జే. గీత 413,బి.శ్రావణి 406,శెట్టి అజయ్ కుమార్ 400 అత్యధిక మార్కులు సాధించారు.ఈ విజయం పట్ల కళాశాల వ్యవస్థాపకులు రెడ్డి అప్పలనాయుడు, కరస్పాండెంట్ రెడ్డి చిరంజీవి ,రెడ్డి గణేష్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!