10 కేజీల గంజాయి స్వాధీనం … ముగ్గురు నిందితులు అరెస్ట్
రాజవొమ్మంగి, అఖండ భూమి వెబ్ న్యూస్ : –
రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 3 గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీలో 10 కిలోల గంజాయి కొనుగోలు చేసిమోటార్ బైక్పై రాజమండ్రి తరలిస్తుండగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ సమక్షంలో నిందితులను అరెస్ట్ చేసి గంజాయి, బైకు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



