పొత్తుకి ఒప్పుకుంటే బీజేపీకి 8-10 ఎంపీ సీట్లు…12 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు
*ఇవే ఆ ఎంపీ సీట్లు*.
1.*సుజనా చౌదరి* – విజయవాడ ఎంపీ
2.*పురంధేశ్వరి* – వైజాగ్
3.*ఆదినారాయణ రెడ్డి* – కడప
4.*సీఎం రమేష్* – రాజంపేట
5.*TG వెంకటేష్* – కర్నూల్
6.*కామినేని శ్రీనివాస్* – ఏలూరు
7.*సత్యకుమార్* – నెల్లూరు
8.*GVL* – నరసరావుపేట
*ఎమ్మెల్యే సీట్లు* :
1.*వరదాపురం సూరి* – ధర్మవరం
2.*విష్ణువర్ధన్ రెడ్డి* – కదిరి
3.*విష్ణుకిమార్ రాజు* – వైజాగ్ నార్త్
4. *భానుప్రకాశ్ రెడ్డి* – తిరుపతి
5.*సాధినేని యామిని* – గుంటూరు వెస్ట్
6.*రమేష్ నాయుడు* – రాజంపేట
7.*PVN మాధవ్* – వైజాగ్ వెస్ట్
8.*SK భాజి* – విజయవాడ వెస్ట్
9.*అంజేయనేయ రెడ్డి* – నెల్లూరు సిటీ
10.*పూడి తిరుపతి రావు* – ఆముదాల వలస
11.*సోము వీర్రాజు* – రాజమండ్రి సిటీ
12.*లంకా దినకర్* – గన్నవరం



