జాతీయ ఉపాధి హామీ పథకం పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి సీపీఐ 

జాతీయ ఉపాధి హామీ పథకం పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి సీపీఐ

వెల్దుర్తి మండలంలోని వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ అక్బర్ భాష సార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ

రైతు సంఘం మండల నాయకులు మాధవకృష్ణ మాట్లాడుతూ

రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఎకరాకు 15 వేల రూపాయలు ఒకేసారి ఇవ్వాలని, గరిష్టంగా 5 ఎకరాలకు ఇవ్వాలని,**

● 90 శాతం సబ్సిడీ పై అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలని,

● కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా మండలంలోని నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాత రుణాలను కాకుండా కొత్త రుణాలు ఇవ్వాలని వారూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో

సిపిఐ నాయకులు డీ.రాజు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!