తాడూరు వైసిపి సీనియర్ నాయకుడు మృతి…
Dhone twon: అఖండ భూమి వెబ్ న్యూస్ : డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు లచ్చప్ప (75) లు మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన ఆరోగ్య పరిస్థితి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలుసుకున్నట్లు సమాచారం. లచ్చప్ప అమృత పట్ల పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుపుతున్నారు. ఆయన తుది శ్వాస స్వగృహం నందు విడిచినట్లు విశ్వనీయత సమాచారం.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



