మానవ సేవయే మాధవ సేవ…
డోన్ టౌన్ జూన్ 6 అఖండ భూమి వెబ్ న్యూస్ : డోన్ హైవే దొరపల్లి రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వగా స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని గాయలపాలైన ఆ వ్యక్తిని హైవే అంబులెన్సు సహాయంతో, స్థానిక యువకుల సహకారంతో హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. అతడి వివరాలు సేకరించగా పేరు రామస్వామి, నేపాల్ అని మాత్రమే అతను చెబుతున్నాడు… ఎక్కడ నేపాల్ ఎక్కడ డోన్…గాయలైన ఆ వ్యక్తికి సేవ చేసే భాగ్యం కల్పించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాము…
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..