ఘనంగా సర్పంచ్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు…
డోన్ టౌన్, జూన్ 6 అఖండ భూమి వెబ్ న్యూస్ :
డోన్ మండల పరిధిలోని కమలాపురం గ్రామం నందు సర్పంచ్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు బాలింతలకు పాలు పండ్లు మెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాంగణంలో దాదాపు 500 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. దీంతో పరిసర ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను చూసి పలువురు అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొంగటి ప్రశాంత్, చంద్రశేఖర్ అర్జున్ రెడ్డి యూత్ సభ్యులు తదితరలో పాల్గొన్నారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



