జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో పద్మ విద్యా వికాస్ స్కూల్ విద్యార్థి ప్రతిభ 

 

 

జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో పద్మ విద్యా వికాస్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

వెల్దుర్తి జూన్ 6 అఖండ భూమి వెబ్ న్యూస్ :

మే 26 నుండి 29వ తేదీ వరకు ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పద్మ విద్యా వికాస్ స్కూల్ విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచి ఫైనల్లో ఢిల్లీ మీద విజయం సాధించి రాష్ట్ర జిల్లా నీ కీర్తింపజేసిన హర్షవర్ధన్ విద్యార్థి అంతర్జాతీయ స్థాయి మరియు ఒలంపిక్ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదగాలని కోరుతూ బంగారు పతకం సాధిం చిన విద్యార్థి ని కరస్పాండెంట్ బడే సాహెబ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. కృషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపక బృందం మరియు తల్లిదండ్రులు ప్రత్యేకంగా విద్యార్థి ని అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!