యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేసిన నేను సైతం శివప్రసాద్

 

 

యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేసిన నేను సైతం శివప్రసాద్

కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :

గిరిజన ప్రాంతంలో ఉన్న యువత క్రీడల్లో రాణిస్తూ వారి యొక్క గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ అన్నారు సోమవారం మండలంలో కొమ్మిక పంచాయతీ కొప్పుకొండ గ్రామములో యువకులను ప్రోత్సహిస్తూ వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో వందల వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నేను సైతం ఫౌండర్ కుసిరెడ్డి శివప్రసాద్ క్రీడల్లో రాణించే యువతకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు అలాగే యువత క్రీడల్లో రాణిస్తూ వారి పూర్తి పెరిగిన గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు

Akhand Bhoomi News

error: Content is protected !!