
మద్దిలేటి స్వామి గుడి పునర్నిర్మాణం ప్రారంభం….
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాఘవేంద్ర రెడ్డి శుక్రవారం శ్రీ మద్దిలేటి స్వామి గుడి నిర్మాణమును వేద పండితుల సాక్షిగా ప్రారంభించారు. ఇప్పుడు నిర్మాణం గుడి దాదాపు 4.5 కోట్లతో కూడా నిర్మానించబడిందని మద్దిలేటి స్వామి క్షేత్రాన్ని రాష్ట్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ఆర్థిక మంత్రి బుగ్గన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మద్దిలేటి స్వామి గుడి జరిజన అభివృద్ధి చెందుతుందని అందుకు తన వం తు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


