కులవృత్తుల,చేతివృత్తిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువైన చెక్కులు అందజేత
బూర్గంపహాడ్ జూన్ 9 అఖండ భూమి వెబ్ న్యూస్ : వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి,చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత నిర్ణయం మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని 9 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువైన చెక్కులను అందించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ లబ్ధిదారులతో పాటు ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, అధికారులు బూర్గంపహాడ్ మండల ఎంపిడిఓ వివేక్ రామ్, పంచాయితీ రాజ్ ఎఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



