చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్‌ షా షా పర్యటన వివరాలు…

Amit Shah:  చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్‌ షా

షా పర్యటన వివరాలు…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శనివారం ముంబైలో ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9 గంటలకు చెన్నై చేరుకుంటారు. అనంతరం ఐటీసీ గ్రాండ్‌ హోటల్‌లో 9.10 గంటలకు బీజేపీ నిర్వాహకుల భేటీ అనంతరం మిత్రపక్షాల నేతలు, ప్రముఖులతో సమావేశమవుతారు. ఆదివారం ఉదయం 11.40 గంటలకు వేళచ్చేరిలో దక్షిణ చెన్నై బీజేపీ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో చెన్నై నుంచి వేలూరుకు వెళతారు. 2.45 గంటలకు వేలూరు పల్లికొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, 3.55 గంటలకు హెలికాప్టర్‌లో చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్టణం బయల్దేరి వెళతారు.

Akhand Bhoomi News

error: Content is protected !!