వైసిపి నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి

 

వైసిపి నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదు

సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి

కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :

జూన్ 11 అల్లూరు జిల్లా

వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులు ప్రతి విషయానికి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు. భారతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్రపతి ద్రౌపతి మురుము పిలుపుమేరకు దేశంలో అన్ని జిల్లాల నుండి పివిటిజీలను ఎంపిక చేసి ఢిల్లీ పంపించడం జరిగిందని ఆయన అన్నారు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్లు గెలిచిన ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వ అధికారి గుర్తించని తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం పివిటిజీలను గుర్తించి వారి స్థితిగతులను జీవన విధానాన్ని తెలుసుకొని తదుపరి పివిటిజీ లకు ఏమి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేయడం కోసం పిలుపునిచ్చారని ఆయన అన్నారుపివిటిజిల వారి యొక్క ఆచార వ్యవహారాలను సంప్రదాయాలను కట్టుబాట్ల కోసం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు రాయితీలు రిజర్వేషన్లు ఏ మేరకు చేరుతున్నాయా లేదా అని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమంలో కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు ప్రభుత్వానికి నాయకులకు అనుకూలమైన వాళ్ళని ఎంపిక చేసి మరి దీన్ని పంపించడం జరిగిందని ఆయన విమర్శించారు ఎందుకంటే పివిటిజిల స్థితిగతులపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పంపిస్తే వైసిపి ప్రభుత్వం యొక్క బండారం బయటపడుతుందని తెలిసి ఇలాంటి దృశ్చర్యకు గుడి కట్టడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ బీపీజీ లపై ప్రభుత్వ అధికారులు పనితీరు కూడా తెలిసిపోతుందని అధికారులు కూడా ఏమీ తెలియని ఎటువంటి అవగాహన లేని పీటీలను ఎన్నుకున్నారని పివిటిజలలో కొంతమంది విద్యార్థులు మేధావులు యువతీ యువకులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారని ఆయన అన్నారు స్వతంత్ర ఉచి నేటికీలకు మౌలిక సదుపాయాలు రిజర్వేషన్లు రాయితీలు పొందడం లేదని పివిటిసిలు వాపోతున్నారని అర్జున్ రెడ్డి అన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!