ఎనభై కుటుంబాల దాహం తీర్చిన ఏ.రమణ
తన సొంత నిధులతో మంచి నీరు బోరు ఏర్పాటు
అనకాపల్లి, రోలుగుంట,అఖండ భూమి:
అనకాపల్లి జిల్లా,రోలుగుంట మండలం,బుచ్చింపేట గ్రామ పంచాయతీకి చెందిన బుచ్చంపేట గ్రామంలో చేతి వృత్తులు చేసుకొనే (మేదరి పేట)సుమారుగా 80 కుటుంబాలు మంచి నీటి సమస్య తో గత కొంత కాలంగా బాధపడు తున్నట్లుగా తన దృష్టికి తీసుకురావడం జరిగింది.దీనిలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ తన సేవా కార్యక్రమంలో భాగంగా సొంత నిధులతో బోరును తవ్వి మోటారు,ట్యాంక్ ను ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.
తన సొంత నిధులతో ఈరోజు(ఆదివారం )బోరును కొయ్యించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మిత్రులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.తన వయస్సుతో సంబందం లేకుండా రమణ సేవా కార్యక్ర మాలు పట్ల గ్రామ ప్రజలు, మిత్రులు ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు రమణని అభినందించటం,కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..