ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం.
వేపాడ,జూన్,11(అఖండ భూమి ):-మండలంలోని వేపాడ శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి సోమనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం తరగతులు నేటితో ముగిసాయి.ఈ వేసవి విజ్ఞాన శిబిరాన్ని గతనెల 8నుంచి ఈ నెల 11వరకు నిర్వాహంచారు. ఈ సందర్భంగా వేపాడ శాఖ గ్రంథాలయంలో విద్యార్థిని, విద్యార్థులకు, వ్యాచరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేపాడ ఎంపీటీసీ దాడి గంగతల్లి పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



