అమిత్ షా సభకు తరలిన బీజేపీ శ్రేణులు
వేపాడ జూన్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
విశాఖ రైల్వే ఫుట్ బాల్ గ్రౌండులో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభకు మండల బీజేపీ అధ్యక్షులు గోకేడ మహేష్ సారథ్యంలో బీజేపీ శ్రేణులు అధికసంఖ్యలో తరలి వెళ్లాయి.బీజేపీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్ లో మహేష్ నాయకత్వంలో పలువురు నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



