
డోన్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
డోన్ లో ప్రభుత్వ “అతిథి గృహాన్ని” అట్టహాసంగా ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఆర్ అండ్ బీ కాంపౌండ్ లో రూ.3 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన ‘నాలుగు సూట్ల ఇన్స్పెక్షన్ బంగ్లా’ను ప్రారంభించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
హాజరైన మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, రవాణా రహదారులు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, తదితరులు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


