ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి..
ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..
నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీని ఢీ కొట్టింది ఓ కారు.ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల వయసు చిన్నారి కూడా ఉన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



