
మనిషికి డ్రగ్ ఎంతో హానికరం చేస్తుందని డ్రగ్స్ అంటే మరణం అని వెల్దుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ దిశగా పోలీస్ వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నేటి యువత మేలుకోవాలని సూచించారు భవితను బంగారు బాటగా మలుచుకోవాలని డ్రగ్స్ను వదులుకొని మీ కుటుంబాన్ని చైతన్యపరచుకోవాలని అన్నారు రహిత సమాజంగా మార్చేందుకు సంక్షేమ సంకేతాలు ఇచ్చేందుకు పోలీసు వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్ రహిత సమాజం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 14 5 0 0 నంబర్ కు ఫోన్ చేసి సలహాలు సూచనలు పొంది ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


