ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు..
కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కారు ప్రమాదానికి గురైంది..
ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది..
ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. బైక్ పైన వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్కార్ట్ వెహికిల్ ఎక్కి వెళ్లిపోయారు. అయితే హైదరాబాద్ నుంచి హుజూరాబాద్‌కు నేడు(సోమవారం) నిర్వహించబోయే 2కే రన్ కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కారు పాక్షికంగా ధ్వంసమైంది..
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



