మద్యం నిర్వకులపై పోలీసుల దాడులు

 

మద్యం నిర్వకులపై పోలీసుల దాడులు

వెల్దుర్తి జూన్ అఖండ భూమి వెబ్ న్యూస్ :

కోడుమూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని వెల్దుర్తి మండలము ఎక్సైజ్ నేరముల నిమిత్తం సెబ్ సబ్ ఇన్స్పెక్టర్, కోడుమూరు వారి సిబ్బంది మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వెల్దుర్తి వారి సిబ్బంది తో కలసి ఎక్సైజ్ నేరముల నిమిత్తము 12వ తేదీన సంయుక్తంగా దాడులు జరపడం జరిగింది. గోవర్ధనగిరికి చెందిన బోయ మద్దమ్మ మరియు ఎల్ బండ కు చెందిన బోయ అయ్యాస్వామీ  అరెస్టు చేసి, 46 డిప్స్ ఒరిజినల్ ఛాయస్ ఢిలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ స్వాదీనము చేసుకొని అరెస్టు చేయబడిన ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం డోన్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడం జరిగినది, ఈ దాడులలో వెల్దుర్తి పోలీస్ మరియు కొడుమూరు సెబ్ వారు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!