యానాం రీజియన్ టాపర్ గా కామిశెట్టి వీరప్రదీప్తి 

యానాం రీజియన్ టాపర్ గా కామిశెట్టి వీరప్రదీప్తి

యానం (అఖండ భూమి)

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో శ్రీసాయి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్

లోవరాజు తెలిపారు. సెకండ్ ఇయర్ ఎం.పి.సి.లో కామిశెట్టి వీరప్రదీప్తి 986 మార్కులతో రీజియన్ టాపర్ గా నిలిచిందన్నారు అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నల్లం నాగబాబు, డైరెక్టర్ నల్లం రాము, అధ్యాపకులు అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!