ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ద్వారా జాబ్ మేళా
అరకు ఎంపీ జి మాధవి
కొయ్యూరు అఖండ భూమి
జూన్ 17 అల్లూరి జిల్లా అఖండ భూమి వెబ్ న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20 తేదీన జాబు నెల నిర్వహిస్తున్నందున డిగ్రీ చదివిన యువతీ యువకులు తమ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అని తెలిపారు ఇకపై ఎటువంటి సందేహాలు ఉన్న 9491786463 నెంబర్ను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ప్రతినిధులు తెలియజేశారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



