జగన్ ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిఘటించాలని వామపక్ష ప్రజాసంఘాలు పిలుపు.

 

జగన్ ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిఘటించాలని వామపక్ష ప్రజాసంఘాలు పిలుపు.

 

21న సబ్ స్టేషన్ వద్ద నిరసన ధర్నాలో పాల్గొని విజయవంతం చేయండి.

పార్వతీపురం, జూన్ 18 (అఖండ భూమి ) :వై సి పి ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్ ఛార్జిలా పెంపును ప్రతిఘటించాలని వామ పక్షాలు కు పిలుపు నిచ్చి జూన్ 18న రౌండ్ టేబుల్ సమావేశం పార్వతీపురం సుందరయ్య భవనంలో విద్యుత్ చార్జీలు పెంపును నిరసిస్తూ సిపిఎం పార్టీ మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన ది. పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు ఇంతవరకు రెండేళ్లకో మూడేళ్లుకో పెంచేవారు మోడీ ప్రభుత్వం ఆదేశాలకు లొంగిపోయిన జగన్ ప్రతినెల వంటగ్యాస్ లాగే కరెంటు చార్జీలు పెంచడానికి ఆదేశాలు ఇచ్చారు కరెంటు బిల్లు కాకుండా ఫిక్స్డ్ చార్జీలు కస్టమర్ చార్జీలు సర్చార్జీలు విద్యుత్ సుంకం గతంలో కాల్చిన విద్యుత్తు సర్దుబాటు చార్జీలు పేర్లు పెట్టి జగన్ ప్రభుత్వం విద్యుత్ సంస్థ జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అసలు చార్జీల కంటే కొసరు చార్జీలు ఎక్కువయ్యాయి. ఈ నెల నుండి అన్ని బిల్లుల్లో 10 శాతం నుండి 50% వరకు సర్దుబాటు చార్జీలు భారం పడింది. జగన్ ప్రభుత్వం సామాన్యులు నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంపుదలను ప్రతిఘటించాలని వామపక్ష ప్రజా సంఘాలు కోరాయి. జూన్ 21తేదీన చార్జీలు పెంపు కు నిరసనగా పార్వతీ పురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం దీనిలో ప్రజలు అందరూ పాల్గొని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు పి. శ్రీనునాయుడుగారు, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు బి. నర్సింగరావు గారు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ న్యూడెమోక్రసీ నాయకులు రాజు , గిరిజన సంక్షేమ సం�

Akhand Bhoomi News

error: Content is protected !!