విద్యార్థినిలను కన్న బిడ్డలవలే చూసుకుంటూ వారికి దిశా-నిర్ధేశం చేసి
విద్యా-బుద్ధులు నేర్పించి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా వ్యవహరించి
ఆ-వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించిన తీరు 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వెకిలి చేష్టలతో విద్యార్థిని అనేక ఇబ్బందులకు గురిచేసిన ఉపాధ్యాయుడు
వివరాలు త్వరలో మీ- ముందుకు,,,,నిజాన్ని- నిర్భయంగా రాసే అఖండ భూమి దినపత్రికలో చూడండి
You may also like
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*
-
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
-
చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపులో నా ప్రమేయం లేదు..
-
మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..