రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
రాక్స్ రాష్ట్ర కార్యదర్శి గా కోటనందూరు మండలం అల్లిపూడి కి చెందిన న్యాయ వాది కొండ్రు కళ్యాణ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా రాక్స్ అధినేత డాక్టర్ ఆర్ ఎస్ రత్నాకర్ నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా కొండ్రు కళ్యాణ్ మాట్లాడుతూ నిజాయతీ గా తాను చేసిన సేవలు గుర్తించి కార్యదర్శి గా నియమించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తనను రాష్ర్ట కార్యదర్శి గా నియమించిన అధినేత డాక్టర్ రత్నాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య