ఓడలరేవులో ఆటో కార్మికుల సమావేశం…
అమలాపురం (అఖండభూమి)
అల్లవరం మండలం ఆటో కార్మికుల సమావేశం. ఏ.ఐ.టి యు.సి ఆధ్వర్యంలో మంగళ వారం కొమరగిరిపట్నం స్థానిక శివాలయం ఆవరణంలో నిర్వహించారు.ఈ సమావేశా నికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యవర్గం హాజరై త్వరలో జరగబోయే మండల ఆటో యూనియన్ మహాసభ జరు పుటకు తేదీ ఖరారు చేసారు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి సత్తి రాజు,ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్,ఆర్థిక కార్యదర్శి వాసంశెట్టి శ్రీనివాస రావు,మోకా శ్రీనివాసరావు, ప్రస్తుత మండల కార్యదర్శినెల్లి వెంకటేశ్వరావు,ఈ సమావేశా న్ని కొమరగిరిపట్నం ఆటో యూనియన్ చేగొండి పెద్దిరాజు ఓడలరేవు యూనియన్ ఇంచా ర్జ్ మొగలమూరు ఇంచార్జ్ కార్యక్రమంలో తీర్మానాలు ప్రవేశపెట్టగా కార్మికులంతా ఈనెల 20వ తారీకు లోపల మహాసభ జరుపుటకు ఆమో దం తెలిపారు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకునివాటి పరిష్కార దిశగా జిల్లాకార్యవ ర్గం ముందుకు తీసుకువెళ్తామ ని హామీ ఇచ్చారు….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



