అఖండ భూమి వెబ్ న్యూస్ :
కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గా ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రంగరాయ మెడికల్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ స్పర్జన్ రాజ్, అసోసియేషన్ చైర్మన్ గా మాజీ అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు, ట్రెజరర్ గా కొండలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ రాయల్ పార్కులో జరిగిన ఎన్నికలకు మాజీ మాజీ ఒలింపియన్ మాణిక్యాలరావు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున చీఫ్ కోచ్ బి శ్రీనివాసరావు అబ్జర్వర్లుగా వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు అభినందించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



