ఝాన్సీ లక్ష్మీబాయి 165 వ వర్ధంతి. యానాం
(అఖండ భూమి) ఝాన్సీ లక్ష్మీబాయి వెబ్ న్యూస్ :
18 జూన్ 1858లో గ్వాలియర్ వద్ద బ్రిటిష్ ఎదురుదాడిలో ఘోరంగా గాయపడి మరణించింది.
ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు ఝాన్సీ. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గా ప్రసిద్ధికెక్కినది. 1857 లో భారతదేశ తిరుగుబాటుదారులలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్ గా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ఝాన్సీ లక్ష్మీబాయి నిలిచిపోయింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



