ఘనంగా ఫాదర్స్ డే….

 

ఘనంగా ఫాదర్స్ డే.

యానం అఖండ భూమి వెబ్ న్యూస్ :

ప్రతీ సంవత్సరం ఎన్నో రకాల ప్రత్యేకమైన రోజులు మనం మన కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి సెలబ్రేసన్లు చేసుకుంటాము వివిధ రకాల పండుగలతో పాటు ఫ్రెండ్షిప్ డే, డాటర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ ఇలా ఎన్నో రకాల వేడుకలను సెలబ్రేసన్స్

చేసుకుంటాము. మనకు జన్మనిచ్చిన తల్లి-దండ్రులకు గుర్తుగా ప్రతీ ఏడాది ఫాదర్స్ డే మదర్స్ డే పెద్దఎత్తున జరుపుకుంటాము.

ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర ఎంతో అద్భుతమైనది పిల్లల పట్ల తండ్రి చూపించే ప్రేమానురాగాలకు వెలకట్టలేము తన కోరికలు అన్నింటిని పిల్లల కోసం త్యాగం చేసే ఏకైక వ్యక్తి తండ్రి అని మాత్రమే చెప్పాలి.కుటుంబం కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రికి ఎంతో ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకునే రోజే ఫాదర్స్ డే.

Akhand Bhoomi News

error: Content is protected !!