అమ్మ ఒడి ఒక భూటకం …

 

 

అమ్మఒడి ఒక భూటకం,

విద్యార్థుల ఉసురు పోసుకొంటున్న వైసీపీ ప్రభుత్వం:మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్,అరకు పార్లమెంట్ టి.ఏన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ

 

అల్లూరి జిల్లా, అరకువేలి,18, అఖండ భూమి వెబ్ న్యూస్ :

అరకు నియోజకవర్గం అరకువేలి మండల కేంద్రంలో అరకు పార్లమెంట్ టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఫిజు ఎక్కడ కంసుమామ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇంచార్జి, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కిడారి శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా ఫిజు ఎక్కడ కంసుమామ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్బంగా అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి ఒక భూటకమని విద్యార్థులకు రావలసిన అమ్మఒడి ఇప్పటికి విడుదల చేయలేదని విద్యాదీవెన ఎగ్గొట్టారని వసతి దీవెనల పేరుతో వంచన చేయడం దారుణమని ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా కుటుంబాలు ఏ పిల్లాడికి అమ్మఒడిలో చేర్పించాలో తర్జన బర్జన పడుతూ కుటుంబం మధ్య మనస్ఫూర్థలు సృష్టిస్తున్నారాని ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉంటే విద్యార్థులకు అన్ని రకాల ఫిజులు కట్టవలసింది పోయి రాష్ట్రంలో విభజన పాలనా జరుగుతుందన్నారు అరకు పార్లమెంట్ టి ఆన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థులకు అన్ని రకాలు ఫిజులు కట్టించేవరాని కోరుకున్న కాలేజీలో సీటు ఇచ్చి ఫిజులు కట్టేవరాని నేడు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులు విద్య నుండి దూరం అవుతున్నారని రేపటి భవితారాలుగా తయారవ్వాలాంటి భవితరాలుగా విద్యావంతులుగా తయ్యారావ్వలంటే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే సాధ్యమని అరకు పార్లమెంట్ టి ఏన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శెట్టి బాబురావు,రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ సాగర సుబ్బారావు,రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ కిల్లో సాయిరాం,మాజీ జడ్పీటీసీ కూన రమేష్, అరకు అసెంబ్లీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దన్నయిక్ రమేష్,అరకు పార్లమెంట్ మహిళా ప్రధన కార్యదర్శి ఎల్.బి కళావతి,టి ఏన్ ఎస్ ఎఫ్ నాయకులు బత్తిరి రామారావు చట్టు అప్పలరాజు, త్రినాధ్,రాజు,తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!