బొర్రాగుహ లో పెరిగిన పర్యాటకుల తాకిడి.

ఆదివారం ఒక రోజే లక్ష 60,000 వరకు ఆదాయం.
అల్లూరి జిల్లా, అనంతగిరి(అఖండ భూమి) జూన్ 18: మండలములో ప్రథమ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలో ఆదివారం నాడు, పర్యాటకుల తాకిడి కిటకిట లాడింది. వేసవి సెలవులు పూర్తికావస్తున్న కొంత మేరకు తాకిడి పెరిగింది. గత ఆదివారంతో పోలిస్తే కొంతమేరకు జనాలు తగ్గిన బాగానే పర్యాటకులు తిలకించేందుకు వచ్చారని, ఆదివారం ఒక్కరోజే ఒక లక్ష 60,000 వరకు ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ వెల్లడించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


