ఫ్రూట్ స్టాల్ ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి… స్టాల్ మేనేజర్

ఫ్రూట్ స్టాల్ ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి… స్టాల్ మేనేజర్

 

తుని ఏప్రిల్ 28 (అఖండ భూమి) : ఫ్రూట్స్ స్టాల్ ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఫ్రూట్ స్టాల్ మేనేజర్ విజయకుమార్ కోరారు. ఫ్రూట్ స్టాల్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపిన ఫ్రూట్ స్టాల్ ని ధ్వంసం చేసిన వారిని గుర్తుంచితుని రైల్వే పోలీస్ వారు తనకు న్యాయం జరిగేలా చూడాలి స్టాల్ మేనేజర్ విజయ్ కుమార్ కాకినాడ జిల్లాతుని రైల్వే స్టేషన్ స్థాల్ నెంబర్ 102లో గల జ్యూస్ పాయింట్ షాప్ స్టాల్ మేనేజర్ గా పనిచేస్తున్న విజయ్ కుమార్ తన స్టాల్ నందు ఉండవకసిన సామాగ్రి ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి షాప్ కి ఉండవలసిన షట్టర్ ని నాశనం చేసారని అలాగే విలువైన ఫ్రిడ్జ్ కూడా పనికి రాని విధంగాచేసారని తాను పని నిమిత్తం ఈ నెల 24వ తారీకున్న విజయవాడ వెళ్లి అ రోజు మళ్ళీ తునికి రావడం జరిఫిందని మరుసటి రోజు ఉదయం వెళ్లి స్టాల్ ని చూస్తే షాప్ నిధ్వంసం చేసి ఉండడం గమనుంచి తుని రైల్వే పోలీస్ వారికి ఈ విషయమై పిర్యాదు చేశానని విచారణ చేసి తగిన న్యాయం చెయ్యాలని పోలీస్ వారిని కోరాననివిజయ్ కుమార్ తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!