వీర్లంకమ్మ తల్లి అమ్మవారి దేవాలయ అభివృద్ధి
గాదె మధుసూదన రెడ్డి 20,000 విరాళం
బాపట్ల జూన్ 18 , అఖండ భూమి వెబ్ న్యూస్ :
బాపట్ల మండలం నాగేంద్రపురం గ్రామంలో వేంచేసి ఉన్న శవనం వారి ఇంటి ఇలవేల్పు శ్రీ వీర్లంకమ్మ తల్లి అమ్మవారి కొలుపుల మహోత్సవంలో
ముఖ్య అతిథిగా బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి
పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయ అభివృద్ధి కొరకు 20,000/- విరాళము అందించారు ఈ
కార్యక్రమంలో గాదె మధుసూదన రెడ్డి గాదె అభిమానులు గాదెవసేన గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు



