అనంతగిరి మండల విద్యాశాఖాదికారి బదిలీ
– శుభాకాంక్షలు తెలియజేసిన ఉపాధ్యాయులు.
అల్లూరి జిల్లా:అనంతగిరి (అఖండ భూమి) జూన్ 18: అనంతగిరి మండల విద్యాశాఖాదికారిగా ఉపాధ్యాయుల శ్రేయస్సును కోరి అహర్నిశలు శ్రమిస్తూ,రాజకీయ నాయకులకు, ప్రజల మద్య సమన్వయంతో, మృదువైన శైలితో విద్యారంగ సమస్యల పరిష్కారానికి,ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ విశేష సేవలు అందించి అనంతగిరి మండలం నుండి మునగపాక మండలానికి బదిలీపై వెళ్ళిన విద్యాశాఖాదికారి ఎల్.బి.వెంకటరావు కు ఉపాద్యాయ వర్గాలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.



