గద్దర్ కొత్త పార్టీ: ‘కేసీఆర్పైనే నా పోటీ.. నా నడక ప్రారంభమైంది’
ఢిల్లీ: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు..
కొత్త పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరును గద్దర్ అనౌన్స్ చేశారు.
ఈ క్రమంలో గద్దర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాయాలనికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్. దీంతో, తెలంగాణలో పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



