27న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో సీట్లు భర్తీకి ముఖాముఖి
యానం అఖండ భూమి వెబ్ న్యూస్ :
డా॥ బి.ఆర్.అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి యానాం 2023 – 24 విద్యా సంవత్సరము డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్, మరియు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచీలలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్న సీట్లను వాక్-ఇన్ ఇంటర్వూ ద్వారా 27-06-2023 మంగళ వారం ఉదయం 9.30 గం నుండి సాయంత్రం 5.00 గం వరకూ భర్తీ చేయబడును.
ఈ సదావకాశాన్ని పుదుచ్చేరి రాష్ట్ర స్థానిక విద్యార్థులు మరియు ఇతర రాష్ట్ర విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని
ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.



