ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (బలిదాన్ ) వర్ధంతి వేడుకలు..
డోన్ టౌన్ అఖండ భూమి జూన్ వెబ్ న్యూస్ :
డోన్ పట్టణం లో నీ 115వ, బూత్ లో నందు ఓబీసీమోర్చా జిల్లా ఉపాధ్యక్షడు. బోయ బాలకృష్ణ, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ దేశం ఒక్కటే, ఈ దేశానికి జెండా కూడా ఒకటే ఉండాలి.
ప్రాంతాలు వేరైనా చట్టాలు రాజ్యాంగం ఒక్కటే ఉండాలి.
ఈ దేశంలో కాశ్మీర్ వెళ్లాలంటే వీసా కావాలా?.. హక్కులు ఒక వర్గానికి ప్రాంతానికి పరిమితం చేస్తారా?.. ఈ విధానం తప్పు అని ఎదిరించి కాశ్మీర్ వెళ్లి తన ప్రాణాలను బలిదానం చేసిన డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఈ రోజు వారు దేశం ఐక్యం కోసం ఆయన బలిదానం ఇచ్చిన రోజు…
భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ జనసంఘ్ వ్యవస్థాపకులు డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ . వారికి ఘననివాలి. ఈ కార్యక్రమంలో ఓబీసీమోర్చా జిల్లా ఉపాధ్యక్షడు. అవుకు వెంకటేశ్వర్లు, ఓబీసీ జిల్లా కార్యదర్శి. కే అశోక్ కుమార్ దేవారబండ. శివ, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.



