2024 ఎన్నికలే గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం……

 

2024 ఎన్నికలే గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం……

అఖండ భూమి జూన్ 23 డోన్ : టీ. ఈ దినేష్ గౌడ్

ఈరోజు డోన్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 ,10 సచివాలయం నందు డోన్ నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ టీ ఈ. దినేష్ గౌడు,మహేంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఆ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లతో సోషల్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలు తెలియజేయడంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది ప్రతి వార్డు నుంచి ముగ్గురు వ్యక్తులు సోషల్ మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది.ఎల్లో మీడియా పెట్టే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు నియోజవర్గ సోషల్ మీడియా కన్వీనర్లు కోకన్వీనర్లు పనిచేయాలని 2024 లో ముచ్చటగా మూడోసారి మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గెలిపించుకోవాలని సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా కన్వీనర్లు ,కో కన్వీనర్లు పాల్గొనడం జరిగింది…..

Akhand Bhoomi News

error: Content is protected !!