మీజిల్స్ రూబెల్లా నియంత్రణ కార్యక్రమము.
యానం అఖండ భూమి వెబ్ న్యూస్ :
శుక్రవారం యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మన యానాం ప్రాంతంలో
మీజిల్స్- రూబెల్లా నియంత్రణ పై చర్చా కార్యక్రమము యానం ప్రాంతీయ పరిపాలన అధికారి మునుస్వామి ఛాంబర్ లో ప్రభుత్వ సామ్యాన్య ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సన్యాల్, డాక్టర్ల గ్రామ పెద్దలతో
మీజీల్స్-రూబెల్లా నియంత్రణ అవగాహన కార్యక్రమము జరిగినది. డిసెంబర్ 2023 నాటికి మీజిల్స్-రూబెల్లా కేసులు లేని జిల్లాగా యానాం ను నిలపడం కోసం అవగాహన కార్యక్రమం యానాం పరిపాలన అధికారి ఆర్ మునిస్వామి వారి కార్యాలయంలో నిర్వహించారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



